TSCHE has
released the results of Telangana ECET-2020
ECET 2020 ఫలితాలు
విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..!
తెలంగాణ ఈసెట్-2020 ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
డైరెక్ట్ లింక్: https://ecet.tsche.ac.in/TSECET/TSECET_GetRankCard.aspx
క్లిక్ చేయండి.
ఈ ఏడాది 97.58 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ
పరీక్షకు 90.83 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణలో 14, ఏపీలో 4 చోట్ల నిర్ణయించిన పరీక్ష కేంద్రాల్లో ఈ
పరీక్షను నిర్వహించారు. కరోనా పరిస్థితుల అనంతరం నిర్వహించిన తొలి పరీక్ష ఇదే. ఈ
పరీక్షకు మొత్తం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 28,016 మంది.
కాగా పరీక్షకు హాజరయిన వారు 25,448 మంది కావడం గమనార్హం.
0 Komentar