UK Student Visa based on points
పాయింట్ల ఆధారంగా బ్రిటన్
స్టూడెంట్ వీసా
బ్రిటన్ ప్రభుత్వం గురువారం వీసాల
జారీకి రూపొందించిన కొత్త “పాయింట్స్ బేస్డ్ స్టూడెంట్ రూట్ విధానాన్ని పార్లమెంట్‌లో
ప్రవేశపెట్టింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం
యూరప్ దేశాలు, భారత్ సహా అన్ని విదేశీ విద్యార్థులకు
వర్తిస్తుంది. బ్రిటన్ వర్సిటీల్లో చదవాలనుకునే విద్యార్థులకు మొత్తం 70 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ధ్రువీకరించిన విద్యా సంస్థలో
ప్రవేశార్హత, ఇంగ్లిష్ లో మాట్లాడ టం, స్వశక్తితో
చదువు సాగించగలగడం వంటి వాటికి ఈ పాయింట్లు ఉన్నాయి. నిబంధనలను సరళీకరించడం ద్వారా
ఉన్నత విద్యాసంస్థల్లోకి 2030కల్లా ఏడాదికి 6లక్షల మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా
పెట్టుకుంది.
0 Komentar