UPSC Combined Geo Scientist Examination
2021 Notification
యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్
ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్
యూపీఎస్సీ భర్తీచేసే ఉద్యోగాల్లో
జియోసైంటిస్ట్, జియాలజిస్ట్ పోస్టులు ప్రాధాన్యత కలిగినవి. ఈ పోస్టులకు
ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్-ఏ హోదాతో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ),
మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సెంట్రల్ గ్రౌండ్
వాటర్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ రిసోర్సెస్ సహా వివిధ
విభాగాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి
దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు:
జియాలజిస్ట్ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవాలనుకునే అభ్యర్థులు జియాలజీ లేదా దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సులు
పూర్తిచేసి ఉండాలి. అలాగే కెమిస్ట్ పోస్టులకు కెమిస్ట్రీ పీజీ ఉన్నవారు దరఖాస్తు
చేసుకోవచ్చు. జియో ఫిజిసిస్ట్ పోస్టులకు ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్‌లో పీజీ
చదివిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పస్తుతం పీజీ ఆఖరు సంవత్సరం
చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 32ఏళ్లకు
మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్,
ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి
నోటిఫికేషన్ విడుదల తేది: అక్టోబర్
7,
2020.
దరఖాస్తుల ప్రారంభ తేదీ : అక్టోబర్
7,
2020.
దరఖాస్తులకు చివరి తేది : అక్టోబర్
27,
2020.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి
21,
2021.
మెయిన్ పరీక్ష తేది : జూలై 17, 2021.
పూర్తి సమాచారం కొరకు క్లిక్
చేయండి: https://www.upsc.gov.in/
NOTIFICATION
LINK (Check on 7-10-2020)
0 Komentar