యూపీఎస్సీ ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ 2019 ఫలితాలు విడుదల
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్
అకాడమీ- 2019 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్
కమిషన్ విడుదల చేసింది.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA)- 2019 పరీక్ష ఫలితాలను యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/
లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్(2)-2019 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న
అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్-2 (2019) పరీక్షను వివిధ
విభాగాల్లో ఖాళీగా ఉన్న 415 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ
నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్షలు నవంబర్ 17,
2019న జరిగిన సంగతి తెలిసిందే.
మొత్తం పోస్టులు- 415
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (143వ బ్యాచ్)- పోస్టులు 370 (ఇండియన్ ఆర్మీ-208,
నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120)
నేవల్ అకాడమీ (105వ బ్యాచ్) (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)- 45 పోస్టులు
లేదా👇
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
Visit the official website at
https://www.upsc.gov.in/
On the homepage, click on the link that reads.
NATIONAL DEFENCE ACADEMY AND NAVAL ACADEMY EXAMINATION (II), 2019–DECLARATION
OF FINAL RESULTS
The final results in the pdf format will
appear on the display screen
Scroll down and check your results.
0 Komentar