Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Various Jobs in Dredging Corporation, Visakhapatnam



Various jobs in Dredging Corporation, Visakhapatnam
డ్రెడ్జింగ్ కార్పొరేషన్, విశాఖపట్నంలో వివిధ ఉద్యోగాలు
విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: డ్రెడ్జ్ క్యాడెట్స్, ట్రైనీ మేనేజ్‌మెంట్ ఇంజనీర్, ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్, ఎన్‌సీవీ ట్రైనీలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 3, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://dredge-india.com/


Previous
Next Post »
0 Komentar

Google Tags