Various Jobs in International Financial Services Centres Authority (IFSCA)
ఐఎఫ్ఎస్‌సీఏలో ఉద్యోగాలు
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
సెంటర్స్ అథారిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 41 పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
ఐఎఫ్‌ఎస్‌సీఏ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ ఆర్థిక
మంత్రిత్వశాఖ, ఎకనమిక్ అఫైర్స్ విభాగానికి చెందిన ఇంటర్నేషనల్
ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్‌సీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా
ఉన్న 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్,
జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్
మేనేజర్, మేనేజర్ పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 7, 2020
దరఖాస్తుకు చివరితేది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను
https://www.dea.gov.in/ వెబ్‌సైట్‌లో
చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 41
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్
జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్
పోస్టులన్నాయి.
విభాగాలు: బ‌్యాంకింగ్ అండ్
ఫైనాన్షియల్ ఆపరేషన్స్, క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్, ఫండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఇన్య్సూరెన్స్ ఆపరేషన్స్
తదితరాలున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ,
మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ స‌్క్రుటిని, ప్రిలిమినరీ
ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 07, 2020
నోటిఫికేషన్: CLICK
HERE
చిరునామా: International
Financial Services Centres Authority (IFSCA), Gandhinagar Gujarat-382355.
వెబ్‌సైట్:https://www.dea.gov.in/
0 Komentar