Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vitamin-D deficiency, the risk of corona is high



Vitamin-D deficiency, the risk of corona is high
విటమిన్ - డి లోపంతో, కరోన ముప్పు అధికం 
విటమిన్-డి లోపం ఉన్నవారికి కొవిడ్ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేయడంతో పాటు, ఇన్ ఫెక్షన్‌కు గురికాకుండా శ్వాస వ్యవస్థను కాపాడటంలో విటమిన్-డి ఇతోధికంగా దోహదపడుతున్నట్టు గత పరిశోధనల్లోనూ వెల్లడైంది. అయితే, కొవిడ్-19ను ఎదుర్కోవడంలో దీని పాత్ర ఏమిటన్నది తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ షికాగో మెడిసిన్ పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు. మహమ్మారికి ముందు, ఆ తర్వాత 489 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించారు. విటమిన్-డి స్థాయి తగినంతగా ఉన్నవారితో పోల్చితే, ఈ లోపంతో బాధపడుతున్నవారే ఎక్కువగా కొవిడ్ కు గురైనట్లు గుర్తించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags