Dominic Thiem won the US Open -2020 - Next Generation Won the First title
యూఎస్ ఓపెన్ ని గెలుచుకున్న యువతరం
ఆస్ట్రియా కి చెందిన డొమినిక్ థీమ్
2-6,
4-6, 6-4, 6-3, 7-6 (8-6) తో జర్మని కి చెందిన జ్వెరెవ్‌ను ఓడించి
యుఎస్ ఓపెన్ -2020 ను గెలుచుకున్నాడు.
ఫెదరర్, జొకోవిచ్
మరియు నాదల్ ఆధిపత్యం తరువాత యువతరం మొదటి గ్రాండ్ స్లామ్ ను టైటిల్‌ను గెలుచుకుంది. అతను ఇంతకుముందు 3
ఫైనల్స్ ఆడాడు, కానీ జొకోవిచ్ మరియు నాదల్ చేతిలో ఓడిపోయాడు. వాస్తవానికి, టాప్
3 ఆటగాళ్ళు 56 గ్రాండ్ స్లామ్
టైటిళ్లను కలిపి ఫెదరర్ (20), నాదల్ (19), జొకోవిక్ (17) గెలుచుకున్నారు. అంటే, వారు 14 సంవత్సరాలకి సరిపడా (56 టైటిల్స్) టైటిల్స్ గెలుచుకున్నారు. గత 15
సంవత్సరాల నుండి ఇతర గ్రాండ్ స్లామ్ విజేతలు ముర్రే (3), వావ్రింకా
(3), పోట్రో (1), సిలిక్ (1) మాత్రమే.
యువతరం డొమినిక్ థీమ్ లాగా ఇదే ఆటని
కొనసాగిస్తారని ఆశిద్దాం.
0 Komentar