Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ADMISSIONS-2021: Full Time On-campus Post Graduate Programme

 

ADMISSIONS-2021: Full Time On-campus Post Graduate Programme

నిక్‌మార్‌, పుణెలో పీజీ ప్రోగ్రాములు 2021

పుణెలోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (నిక్‌మార్‌) 2021 సంవ‌త్స‌రానికిగానూ కింది పీజీ ప్ర్రోగ్రాముల్లో ప్ర‌వేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్న ప్రాంగ‌ణాలు: పుణె, హైద‌రాబాద్‌, గోవా, దిల్లీ ఎన్‌సీఆర్‌.

కాల వ్య‌వ‌ధి: రెండేళ్లు/ ఏడాది

విభాగాలు: అడ్వాన్స్‌డ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ మేనేజ్‌మెంట్; రియ‌ల్ ఎస్టేట్ అండ్ అర్బ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మేనేజ్‌మెంట్‌; ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫైనాన్స్‌, డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్‌; ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్; మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ బిజినెస్‌; క‌ంటెంప‌ర‌రీ స్మార్ట్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టులు/ బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక‌: నిక్‌మార్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, ఆధారంగా.

ప‌రీక్ష తేది: 2021 జ‌న‌వ‌రి 9, 10, 11.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌

చివ‌రితేది: 27.12.2020

WEBSITE

NOTIFICATION PAGE

DOWNLOAD NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags