Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AIIMS takes up trial for using Cordyceps capsules for Covid-19 treatment

 


AIIMS takes up trial for using Cordyceps capsules for Covid-19 treatment

పుట్టగొడుగులతో రోగనిరోధక శక్తి ఔషధం

పుట్టగొడుగులతో తయారు చేసిన రోగనిరోధక శక్తి పెంపు ఔషధం త్వరలోనే మార్కెట్ లోకి రాబోతోంది. కరోనా నేపథ్యంలో ఈ ఔషధాన్ని తీసుకొస్తున్నట్లు క్లోన్ డీల్స్, ఆంబ్రోసియా ఫుడ్ ఫామ్ సంస్థల ప్రతినిధులు తెలిపారు. సోమవారం సంస్థల ప్రతినిధులు గౌరవేంద్ర గంగ్వార్, అతిక్ పటేల్, శాస్త్రవేత్త పెండెం ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు.

హిమాలయాల్లో మాత్రమే లభించే ఔషధ గుణాలు కలిగిన ప్రత్యేకమైన పుట్టగొడుగులతో ఈ ఔషధం రూపొందించినట్లు వారు చెప్పారు. కార్డిసెప్స్ క్యాప్యూల్స్ పేరిట తయారుచేసిన ఈ ఔషధం పనితీరుపై భోపాల్, నాగపూర్ ఎయిమ్స్ ల్లో, ముంబైలోని ఓ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. .

Previous
Next Post »
0 Komentar

Google Tags