Certificates will be re-issued:
Education Minister Sabita Indrareddy
సర్టిఫికెట్లపై ఆందోళన వద్దు మళ్లీ
జారీ చేస్తాం: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వర్షాల కారణంగా, ఇళ్లలోకి
వరద నీరు చేరి విద్యార్హతలకి సంబంధించిన సర్టిఫికెట్లు తడిసి పాడైపోయినా, వరదల్లో కొట్టుకుపోయినా విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని విద్యాశాఖ
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులు
దరఖాస్తు చేసుకుంటే వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు జారీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని
పేర్కొన్నారు.
0 Komentar