Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Create FD, pay utility bills: Check out ICICI bank's new banking services on WhatsApp

 


Create FD, pay utility bills: Check out ICICI bank's new banking services on WhatsApp

ఐసీఐసీఐ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్

ఐసీఐసీఐ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ ను ప్రారంభించింది. దీని సహాయంతో కస్టమర్లు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా క్షణాల వ్యవధిలో ఫిక్స్ డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఇంటిలో కూచునే విద్యుత్, గ్యాస్, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లు చెల్లింపులు చేయవచ్చు. అలాగే కార్పొరేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు కస్టమర్ ఐడీ, దిగుమతి ఎగుమతి (ఐఈ) కోడ్, బ్యాంకులో రుణ సదుపాయానికి సంబంధించిన సమాచారం, తమకు అందాల్సిన చెల్లింపుల తాజా స్థితి వంటివన్నీ కార్యాలయాల్లో ఉండి లేదా ప్రయాణాల్లో ఉండి కూడా తెలుసుకోవచ్చు. అలాగే తమ ఖాతాలో నిల్వ ఎంత ఉన్నది కూడా సాధారణ కస్టమర్లతో పాటు కార్పొరేట్ కస్టమర్లు తెలుసుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags