EAMCET-2020: Verification of Certificates and Fee
Payment Deadline Extended
ఎంసెట్ 'పరిశీలన'
గడువు నవంబర్ 3
ఏపీ ఎంసెట్-2020 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు నవంబర్ 3
వరకు గడువు పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక
విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం. నాయక్ మంగళవారం తెలిపారు. కౌన్సెలింగ్
ప్రాసెసింగ్ ఫీజును నవంబర్ 3 లోగా చెల్లించాలన్నారు. హెలైన్
సెంటర్లలో కూడా ఆ రోజు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. ఇతర సమాచారానికి
https://apeamcet.nic.in వెబ్ సైట్ లో చూడవచ్చని సూచించారు.
0 Komentar