IICT Hyderabad Recruitment-2020 – Project
Associate, Project Assistant Posts
ఐఐసీటీ- హైదరాబాద్‌లో జాబ్స్..
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..!
ఐఐసీటీ- హైదరాబాద్ 28 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్
కెమికల్ టెక్నాలజీ (IICT)- హైదరాబాద్ 28
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్
అసోసియేట్, అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ
పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 నవంబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు
సంబంధించిన పూర్తి వివరాలను https://www.iict.res.in/ వెబ్‌సైట్‌లో
తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 28
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్-1
ప్రాజెక్ట్ అసోసియేట్- 24
ప్రాజెక్ట్ అసిస్టెంట్- 3
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ
ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్
01,
2020.
చిరునామా: సీఎస్ఐఆర్-ఐఐసీటీ, హైదరాబాద్-500007.
నోటిఫికేషన్:
0 Komentar