IISC: Notification for the positions of
Administrative Assistant
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 85
అర్హత: కనీసం 50
శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్
అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: నవంబర్ 7, 2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రిటన్ అప్టిట్యూడ్
టెస్ట్,
అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 7, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్
చేయండి: https://www.iisc.ac.in/
0 Komentar