Jobs in Central Mine Planning and Design Institute (CMPDI)
సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్‌లో 30 ఉద్యోగాలు
కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన రాంచీలోని సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్(సీఎంపీడీఐఎల్)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: అసిస్టెంట్
డ్రిల్లర్(ట్రెయినీ)-15, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్-15.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత
సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా(మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్),గ్రాడ్యుయేషన్(కెమిస్ట్రీ)
ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: సెప్టెంబర్ 26, 2020 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఓఎంఆర్‌బేస్డ్ రాత
పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 25, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్
చేయండి: http://www.cmpdi.co.in/recruit.php
0 Komentar