Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jobs in National Company Law Tribunal


Jobs in National Company Law Tribunal 
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (న్యూఢిల్లీ)లో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 131
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, జూనియర్ లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎల్‌డీసీ, మల్టీటాస్కింగ్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 16, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://nclt.gov.in/


Previous
Next Post »
0 Komentar

Google Tags