Jobs in Oil India Limited
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
ఆయిల్ ఇండియా లిమిటెడ్ గ్రేడ్ ఏ, బీ,
సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా
మొత్తం 54 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్
గ్రేడ్ ఏ,
బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులు భర్తీ
చేయనున్నారు. వీటిలో సూపరింటెండింగ్ ఇంజినీర్, మేనేజర్,
సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్
ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టులున్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 30, 2020 దరఖాస్తు చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలకు
https://www.oil-india.com/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 54
పోస్టులు: సూపరింటెండింగ్
ఇంజినీర్, మేనేజర్, సూపరింటెండింగ్ మెడికల్
ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్
తదితర పోస్టులున్నాయి.
విభాగాలు: డ్రిల్లింగ్, ఇంటర్న్
ఆడిట్, పాథాలజీ, ఆర్థోపెడిక్ సర్జన్,
రేడియాలజీ, ఎలక్ట్రికల్, హెచ్ఆర్ తదితర విభాగాలున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ,
పీజీ డిగ్రీ, ఎంబీఏ, సీఏ/
ఐసీడబ్ల్యూఏ, ఎండీ/ ఎంస్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం
ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్,
గ్రూప్ డిస్కషన్/ గ్రూప్ టాస్క్, పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 30, 2020
వెబ్సైట్: https://www.oil-india.com/
0 Komentar