Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jobs in Sports Authority of India (SAI) - Selection through Interview


Jobs in Sports Authority of India .. Selection through Interview
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్‌.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 109 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 109 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్, ఫిజియోథెర‌పిస్ట్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 21 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://sportsauthorityofindia.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 109
స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్- 62
ఫిజియోథెర‌పిస్ట్‌-47

ముఖ్య సమాచారం:
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ(స్పోర్ట్స్ & ఎక్సైజ్ సైన్స్‌/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ & ఎక్సైజ్ సైన్స్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ(ఫిజియోథెర‌ఫీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: అక్టోబర్‌ 21, 2020
వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/


Previous
Next Post »
0 Komentar

Google Tags