Jobs in Union Public Service Commission
(UPSC)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ద్వారా ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్
కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: అసిస్టెంట్
ఇంజనీర్,
ఫోర్మెన్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్,
స్పెషలిస్ట్ గ్రేడ్ -3 అసిస్టెంట్ ప్రొఫెసర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత
సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, సంబంధిత
స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం
ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్మెంట్
టెస్ట్,
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 15, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్
చేయండి: https://www.upsc.gov.in/
0 Komentar