Joint Seat Allocation Authority (JoSAA) Announces
Seat Matrix
సీట్ మ్యాట్రిక్ను ప్రకటించిన జాయింట్
సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA)
ఐఐటీ, ఎస్వీటీ,
ట్రిపుల్‌ఐటీలలో మొదలైన ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలైన
ఐఐటీ,
ఎస్ఎటీ, ట్రిపుల్ ఐటీ తదితర వాటిల్లో
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా ఏయే విద్యా
సంస్థల్లో ఎన్ని సీట్లున్నాయో కేటగిరీల వారీగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ-2020
సీట్ మాట్రిక్స్ విడుదల చేసింది. దీన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఏటీ, ట్రిపుల్
ఐటీల్లో తొలి ఏడాది ప్రవేశాలకు మొత్తం గా 50,798 ఇంజనీరింగ్
సీట్లున్నాయి. వీటిని ప్రస్తుతం కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో ఏయే
రిజర్వేషన పరిధిలో ఎన్ని సీట్లు, విద్యా సంస్థల వారీగా
అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిలో అందుబాటులో ఉన్న సీట్లు
తదితర పూర్తి సమాచారాన్ని ఈ జాబితాలో పొందుపర్చింది.
0 Komentar