Junior Resident Jobs at VMMC-SJH
వీఎంఎంసీ-ఎస్‌జేహెచ్‌లో జూనియర్
రెసిడెంట్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సఫ్తార్ జంగ్ అండ్ వీఎంఎంసీ హాస్పిటల్ .. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 432
పోస్టుల వివరాలు: జూనియర్
రెసిడెంట్(నాన్ పీజీ)ఎంబీబీఎస్, జూనియర్ రెసిడెంట్(నాన్ పీజీ) డెంటల్
సర్జరీ అండ్ మాక్సిల్లోఫేసియల్ సర్జరీ.
అర్హత: పోస్టును అనుసరించి
ఎంబీబీఎస్/బీడీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్నెషిప్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 30, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.vmmc-sjh.nic.in/
0 Komentar