NSKTU: Recruitment Notification
ఎన్ఎస్‌కేటీయూలో టీచింగ్, నాన్
టీచింగ్ పోస్టులు
తిరుపతిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన
నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ(ఎన్ఎస్‌కేటీయూ) కింది టీచింగ్, నాన్
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 16 (టీచింగ్-09, నాన్ టీచింగ్-07)
పోస్టులు: ప‌్రొఫెసర్, అసోసియేట్
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిజిస్ట్రార్,
ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ తదితరాలు.
విభాగాలు: అధ్వైత వేదాంత, సంస్కృత
విద్య, రిసెర్చ్ అండ్ పబ్లికేషన్స్, యోగా, సాహిత్య.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ,
పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ,
స్కిల్‌టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 16.11.2020.
చిరునామా: రిజిస్ట్రార్, నేషనల్ సాంస్ర్కీట్ యూనివర్సిటీ, తిరుపతి-517507, చిత్తూరు, ఏపీ.
0 Komentar