NTRUHS: Super Specialty Medical Results Released
సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఫలితాలు
విడుదల
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్
యూనివర్సిటీ సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎంసీహెచ్)
మెడికల్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్లను
స్టడీ పీరియడ్ పూర్తయిన తరవాత ఇవ్వనున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి
దుర్గాప్రసాదరావు తెలిపారు. ఫలితాలను http://ntruhs.ap.nic.in/
వెబ్ సైట్‌లో పొందుపరిచారు.
0 Komentar