Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NTSE 2020: Exam Dates, Application form & Eligibility Criteria

 

NTSE 2020: Exam Dates, Application form & Eligibility Criteria

ఎన్‌టి‌ఎస్‌ఈ'కి దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎన్‌టిఎస్ఈ)కు గుర్తింపు పొందిన స్కూళ్లలో టెస్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండి, దూరవిద్య ద్వారా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చన్నారు. దరఖాస్తులను నవంబర్ 6లోగా, పరీక్ష ఫీజును నవంబర్ 9లోగా ఆన్‌లైన్లో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు www.bseap.org చూడాలన్నారు.

https://www.bse.ap.gov.in/NTSE.aspx

పత్రికా ప్రకటన

పత్రికా ప్రకటన - ENGLISH

Previous
Next Post »
0 Komentar

Google Tags