SAIL Rourkela Recruitment 2020
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కి చెందిన రూర్కెలా(ఒడిషా)లోని ఇస్పాత్ జనరల్ హాస్పిటల్ 37 మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో అనెస్తీషియా, డెంటల్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్ తదితరత పోస్టులున్నాయి. నవంబర్ 30 దరఖాస్తుకు చివరి తేదీ. పూర్తి వివరాలకు https://www.sailcareers.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 37
స‌్పెషలిస్ట్, హాస్పిటల్
అడ్మినిస్ట్రేటర్-30
మెడికల్ ఆఫీసర్-07
ముఖ్య సమాచారం:
విభాగాలు: అనెస్తీషియా, డెంటల్,
డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్ తదితరాలు
విభాగాలున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి
ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా
ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: మెడికల్ ఆఫీసర్
పోస్టులను - రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.. స‌్పెషలిస్ట్,
హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను-ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్
30,
2020.
చిరునామా: GROUND FLOOR,
ADMINISTRATION BUILDING, ROURKELA STEEL PLANT, ROURKELA - 769 011 (ODISHA).
వెబ్‌సైట్: https://www.sailcareers.com/
0 Komentar