Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ICET-2020 Question Papers and Preliminary ‘Key’ Released


TS ICET-2020 Question Papers and Preliminary ‘Key’ Released

తెలంగాణ ఐసెట్-2020 ‘కీ’  విడుదల 

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ని విడుదల చేశారు. అభ్యంతరాలను పదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 23న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రెండు రోజులపాటు నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ప్రశాంతంగా ముగిసిందని, రెండో రోజు గురువారం జరిగిన పరీక్షకు రెండు రాష్ట్రాల్లో 19,610 మంది -విద్యార్థులకు 15,687 మంది (80 శాతం) హాజరైనట్లు రాజిరెడ్డి తెలిపారు.

అభ్యంతరాలను 10-10-2020 లోపు పంపించాలి. 

TS ICET-2020 Website

TS ICET-2020 Master Question Papers&Preliminary Keys

TS- ICET- 2020 Objections Format




Previous
Next Post »
0 Komentar

Google Tags