TS: Interns
notification to Engineering Graduates
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు
తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం
ఇంటర్న్‌లుగా పనిచేసే ఆసక్తి కలిగిన ఇంజనీరింగ్ గ్య్రాడ్యుయేట్ల నుంచి పురపాలక శాఖ డెరైక్టరేట్ దరఖాస్తులు కోరుతోంది.
మునిసిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షన్ 2021కు సాంకేతిక సహకారం అందించేందుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను ఇంటర్న్‌షిప్ కోసం తెలంగాణ మునిసిపల్ శాఖ ఆహ్వానించింది. ఇంటర్న్‌లుగా పనిచేసే ఆసక్తి కలిగిన ఇంజనీరింగ్ గ్య్రాడ్యుయేట్ల నుంచి పురపాలక శాఖ డెరైక్టరేట్ దరఖాస్తులు కోరుతోంది.
స్వచ్ఛ సర్వేక్షన్-2021 కార్యక్రమానికి సాంకేతిక సహాయం అందించేందుకు ఈ నెల నుంచి 2021 జనవరి వరకు 4 నెలల పాటు పని చేయాల్సి ఉంటుందని
తెలిపింది. అభ్యర్థులు https://cdma.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో
ఈ నెల 16లోగా దరఖాస్తులు పంపించాలని కోరింది.
అధికారిక నోటిఫికేషన్:
0 Komentar