UCO Bank Recruitment 2020 for Security
Officer, CA and Other Posts
యుకో బ్యాంక్‌లో ఖాళీలు
కోల్‌కతా ప్రధాన కేంద్రంగా భారత
ప్రభుత్వ ఆధ్వర్యంలోని యుకో బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
మొత్తం ఖాళీలు: 91
సెక్యూరిటీ ఆఫీసర్స్ - 9
ఇంజనీర్స్ (Civil,
Electrical, Architect) - 08
ఎకనమిస్ట్ - 2
స్టాస్టియన్ - 2
ఐటీ ఆఫీసర్ - 20
CA/CFA (JMGS-I)- 25
CA/CFA (MMGS-II)- 25
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్
డిగ్రీ(సివిల్/ ఎలక్ట్రికల్), బీఈ/ బీటెక్, సీఏ, పీజీ(ఎకనామిక్స్/ స‌్టాటిస్టిక్స్),
పీహెచ్‌డీ, బీఆర్క్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.10.2020
దరఖాస్తులకు చివరి తేది: 17.11.2020.
0 Komentar