Union
Public Service Commission (UPSC) Posts
యూపీఎస్‌సీ- 9
పోస్టులు
భారత ప్రభుత్వ సంస్థ అయిన యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: ఎక్స్‌టెన్షన్
ఆఫీసర్-01, సిస్టమ్ అనలిస్ట్-05, ఫోర్‌మెన్-03.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్), మాస్టర్స్
డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంఎస్సీ(కంప్యూటర్స్/
ఐటీ) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులకు చివరి తేది: 12.11.2020.
0 Komentar