UPSC CDS (I) 2021 notification released
యూపీఎస్సీ-సీడీఎస్ ఎగ్జామ్ (1), 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్)(1), 2021 ప్రకటనను జారీ చేసింది.
వివరాలు...
సీడీఎస్ ఎగ్జామ్ (1), 2021
మొత్తం ఖాళీలు: 345
1) ఇండియన్ మిలటరీ అకాడమీ,
దేహ్రాదూన్ - 100
2) ఇండియన్ నేవల్ అకాడమీ,
ఎజిమళ - 26
3) ఎయిర్‌ఫోర్స్ అకాడమీ,
హైదరాబాద్ - 32
4) ఆఫీసర్స్ ట్రైనింగ్
అకాడమీ, చెన్నై - 170
5) ఎస్ఎస్‌సీ విమెన్ (నాన్
టెక్నికల్) - 17
అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్
డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్.
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ
ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష తేది: 07.02.2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరితేది: 17.11.2020.
దరఖాస్తుల ఉపసంహరణ: 24.11.2020 నుంచి 30.11.2020 వరకు
0 Komentar