UPSC-Combined Defense Service
Examination (CDSE - I) 2021 Notification
యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్
సర్వీస్ ఎగ్జామినేషన్ (CDSE - I) 2021 నోటిఫికేషన్
ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి ప్రతీ ఏటా రెండు సార్లు యూపీఎస్సీ సీడీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు
దశల్లో పరీక్షలను నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి.. త్రివిధ
దళాల్లో ఉద్యోగావశాలను కల్పిస్తుంది. ఇటీవల యూపీఎస్సీ 2021 సీడీఎస్‌ఈ
నోటిఫికేషన్ విడుదల చేసింది. నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు
కోరుతోంది.
భర్తీ చేసే విభాగాలు:
ఇండియన్ మిలటరీ అకాడెమీ, డెహ్రాడూన్
ఇండియన్ నావెల్ అకాడెమీ, ఎజిమళ
ఎయిర్ ఫోర్స్ అకాడెమీ, హైదరాబాద్
ఆఫీసర్ ట్రైనింగ్
అకాడెమీ(పురుషులు), చెన్నై
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ(మహిళలు), చెన్నై
అర్హతలు:
ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్
ట్రైనింగ్ అకాడెమీలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి
ఉండాలి.
ఇండియన్ నావెల్ అకాడెమీలో
ప్రవేశానికి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో
ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతోపాటు 10+2 లేదా తత్సమాన విద్యార్హత స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్
సబ్జెక్టులుగా చదివి ఉండాలి(లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తిచేయాలి.
వయోపరిమితి: 20
నుంచి 24 మధ్య వయసు కలిగి ఉండాలి. ఉ మహిళలు ఆఫీసర్స్
ట్రైనింగ్ అకాడెమీకి మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం: సీడీఎస్ అభ్యర్థులను
ఎంపిక చేయడానికి మొత్తం రెండు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వ హిస్తారు. మొదటి దశ
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
సీడీఎస్ (1) 2021
దరఖాస్తులకు ప్రారంభ తేది:
అక్టోబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 17, 2020.
పరీక్ష తేది: ఫిబ్రవరి 7, 2021.
సీడీఎస్ (2), 2021
దరఖాస్తులకు ప్రారంభ తేది: ఆగస్టు 4, 2021.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 24, 2021.
పరీక్ష తేది: నవంబర్ 14, .2021.
పూర్తి సమాచారం కొరకు క్లిక్
చేయండి: http://www.upsc.gov.in/
Combined
Defence Services Examination (I), 2021 (Check this official page for
updates)
0 Komentar