Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vacancies in CDFD - Hyderabad - Centre for DNA Fingerprinting and Diagnostics



Vacancies in Centre for DNA Fingerprinting and Diagnostics - Hyderabad
సీడీఎఫ్‌డీ-హైదరాబాద్‌లో ఖాళీలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్,సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్,డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/డీఎంఎల్‌టీ/ ఎంఎల్‌టీ/ బీసీఏ /బీటెక్/పీహెచ్‌డీ/ ఎంవీఎస్సీ/ ఎంఫార్మా/ ఎంఈ / ఎంటెక్/మాస్టర్స్ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత, సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 23, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.cdfd.org.in




Previous
Next Post »
0 Komentar

Google Tags