Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vacancies in YSR Arogyasri Healthcare Trust

 


Vacancies in YSR Arogyasri Healthcare Trust

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్‌లో ఖాళీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ శ్రీకాకుళం, కృష్ణా, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిప‌దికన కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

పోస్టులు: ఆరోగ్య మిత్ర‌, టీం లీడ‌ర్స్‌

మొత్తం ఖాళీలు: 90

జిల్లాల వారీగా ఖాళీలు: శ‌్రీకాకుళ‌-15(ఆరోగ్య మిత్ర‌-14, టీం లీడ‌ర్స్‌-01), కృష్ణా-62 (ఆరోగ్య మిత్ర‌-55, టీం లీడ‌ర్స్‌-07),విజ‌య‌గ‌రం‌-13 (ఆరోగ్య మిత్ర‌-12, టీం లీడ‌ర్స్‌-01).

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, ఎంఫార్మ‌సీ, ఎమ్మెస్సీ (న‌ర్సింగ్) ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌, మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హ‌త‌, కంప్యూట‌ర్ స్కిల్స్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్ ద్వారా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది:  కృష్ణా జిల్లా-05.11.2020   శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం-06.11.2020.

Download Notification Information

Previous
Next Post »
0 Komentar

Google Tags