Various Jobs in Dredging Corporation,
Visakhapatnam
DCIL- విశాఖపట్నంలో ఉద్యోగాలు - అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక..!
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 55 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన 55 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్ మార్కులు/ పర్సంటెజ్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 17 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://dredge-india.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 55
డ‌్రెడ్జ్ క్యాడెట్స్-15
ట్రెయినీ మెరైన్ ఇంజినీర్-15
ఎన్‌సీవీ(ట్రెయినీ)-15
ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్-10
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత
సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత,
డీజీ షిప్పింగ్ అనుబంధ సంస్థల నుంచి సంబంధిత సర్టిఫికెట్లు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు/
పర్సంటెజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 17, 2020.
వెబ్‌సైట్: http://dredge-india.nic.in/
0 Komentar