Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class Physical Science Notes (EM&TM) – New Syllabus - PSR Digital Books

 


10th Class Physical Science Notes (EM&TM) – New Syllabus - PSR Digital Books

10 వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం నోట్స్ (EM&TM) - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్

2020-21 విద్యాసంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం యొక్క నూతన వార్షిక ప్రణాళికను ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళికననుసరించి మేము ఒక వినూత్న రీతిలో material సిద్ధం చేశాం. Formulas, diagrams, very short answer questions etc., చాలా విపులంగా మరియు తక్కువ సమయంలో ఎక్కువ | నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని సిద్ధం చేయించడం జరిగింది. రాష్ట్రంలో గల అత్యుత్తమ భౌతిక రసాయన టీచర్లు తయారు చేసిన వీడియోలు San చేయటం ద్వారా Vissible గా వీడియోలు చూడవచ్చు. అలాగే self - assessment కొరకు online tests కూడా QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. కనుక size లో చిన్నదైనా ప్రయోజనంలో పెద్దదైన ఈ పుస్తకాన్ని విద్యార్ధులు | వినియోగించుకుని లబ్ది పొందాలని మా ఆకాంక్ష.

10th Class Physical Science Notes (EM)  

10th Class Physical Science Notes (TM)  

0 Komentar

Google Tags