Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

All India Sainik Schools Entrance Examination – 2021 will be held on Jan 10

 


All India Sainik Schools Entrance Examination – 2021 will be held on Jan 10

జనవరి 10న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 

సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్ఈఈ)-2021ను జనవరి 10, 2021న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టి‌ఏ) నిర్వహించనుందని రక్షణశాఖ తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 19, 2020తో ముగియనుందని తెలిపింది. https://aissee.nta.nic.in  వివరాలు నమోదు అనంతరం అభ్యర్థులు దరఖాస్తులు నింపాలని పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags