AP Covid-19 Media Bulletin 01-11-2020
ఏపీలో కరోనా: కొత్తగా 2618 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు
మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,25,966 కి
చేరింది. మొత్తం 88,780 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం
తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 23,668గా ఉంది. ఇప్పటివరకు 7,95,592 మంది కరోనా నుంచి
కోలుకోగా.. 6,706 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar