AP Covid-19 Media Bulletin 02-11-2020
ఏపీలో కరోనా: కొత్తగా 1,916 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు
తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,27,882 కి
చేరింది. మొత్తం 64,581 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం
తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 22,538గా ఉంది. ఇప్పటివరకు 7,98,625 మంది కరోనా నుంచి
కోలుకోగా.. 6,719 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar