AP Covid-19 Media Bulletin 03-11-2020
ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో 15
మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు
మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,849 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,30,731 కి
చేరింది. మొత్తం 84,534 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం
తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 21,672 గా ఉంది. ఇప్పటివరకు 8,02,325 మంది కరోనా నుంచి
కోలుకోగా.. 6,734 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar