AP Covid-19 Media Bulletin 07-11-2020
ఏపీలో కరోనా: కొత్తగా 2,367 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ
కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,367 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,40,730 కి
చేరింది. మొత్తం 80,082 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం
తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 21,434 గా ఉంది. ఇప్పటివరకు 8,12,517 మంది కరోనా నుంచి
కోలుకోగా.. 6,779 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar