AP Covid-19 Media Bulletin 08-11-2020
76, 663 కరోనా పరీక్షలు.. 12
మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ
కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,237 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,42,967 కి
చేరింది. మొత్తం 76,663 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం
తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 21,403 గా ఉంది. ఇప్పటివరకు 8,14,773 మంది కరోనా నుంచి
కోలుకోగా.. 6,791 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar