AP Covid-19 Media Bulletin 15-11-2020
ఏపీలో తగ్గుతున్న కరోనా యాక్టివ్
కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా యాక్టివ్
కేసులు రోజురోజుకు తక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స
తీసుకుంటున్న వారి సంఖ్య 18,659 గా ఉంది. గడిచిన 24 గంటల్లో
కొత్తగా 1,056 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,54,011 కి చేరింది. మొత్తం 53,215 నమూనాలను
పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 8,28,484
లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,868 మంది మరణించారని
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar