AP Covid-19 Media Bulletin 22-11-2020
71,913 టెస్టులు.. 1,121
కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్
కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,121 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,62,213 కి
చేరింది. మొత్తం 71,913 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం
తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 14,249 గా ఉంది. ఇప్పటివరకు 8,41,026 లక్షల మంది కరోనా
నుంచి కోలుకోగా.. 6,938 మంది మరణించారని రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar