AP Covid-19 Media Bulletin 24-11-2020
65,101 టెస్టులు.. 1,085 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్
కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,085 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా
కేసుల సంఖ్య 8,63,843 కి చేరింది. మొత్తం 65,101 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో
కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 13,024 గా ఉంది.
ఇప్పటివరకు 8,43,863 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,956 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల
చేసింది
0 Komentar