AP Covid-19 Media Bulletin 26-11-2020
67,269 టెస్టులు.. 1,031 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్
కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1031 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా
కేసుల సంఖ్య 8,65,705 కి చేరింది. మొత్తం 67,269 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో
కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 12,615 గా ఉంది.
ఇప్పటివరకు 8,46,120 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,970 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల
చేసింది.
0 Komentar