APPSC JL Interview Schedule 2020:
Day
Wise Junior Lecturer Interview Date and Time Details
ఏపిపిఎస్‌సి: ఈనెల
18 నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టుల ఇంటర్వ్యూలు
జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూ తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూలు నవంబరు 18 నుంచి 27 వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరగనున్నాయి. ఆంగ్లం, జువాలజీ, కామర్స్, తెలుగు, ఎకనామిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, సంస్కృతం, బోటనీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇతర సబ్జెక్టు పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు.
అదేరోజు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. పూర్తి వివరాలు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ముఖ్య వివరాలు:
ఆర్గనైజేషన్- ఏపీపీఎస్సీ
పోస్టుల పేరు - జూనియర్ లెక్చరర్
మొత్తం ఖాళీలు - 237
సెలక్షన్ రౌండ్ - ఇంటర్వ్యూ
తేదీలు - నవంబర్ 18 -27 వరకు
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
0 Komentar