Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Canara Bank Recruitment 2020 Out Apply Online 220 Specialist Officer Jobs

 

Canara Bank Recruitment 2020 Out Apply Online 220 Specialist Officer Jobs

కెన‌రాబ్యాంకులో 220 జాబ్స్‌

Canara Bank SO Recruitment 2020: కెన‌రా బ్యాంకు 220 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

క‌ర్ణాట‌క ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న‌ భార‌త ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన కెన‌రా బ్యాంకు 220 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు బీఐ స్పెష‌లిస్ట్‌, ఎస్ఓసీ అడ్మినిస్ట్రేట‌ర్‌, మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌, కాస్ట్ అకౌంటెంట్, డేటా మైనింగ్ ఎక్స్‌ప‌ర్ట్ తదితర విభాగాల్లో ఉన్నాయి. షార్ట్‌ లిస్టింగ్‌/రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 25 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ 15 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.canarabank.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ముఖ్య సమాచారం:

స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు: 220

విభాగాలు: బీఐ స్పెష‌లిస్ట్‌, ఎస్ఓసీ అడ్మినిస్ట్రేట‌ర్‌, మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌, కాస్ట్ అకౌంటెంట్, డేటామైనింగ్ ఎక్స్‌ప‌ర్ట్ త‌దిత‌ర విభాగాలున్నాయి.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ (కంప్యూట‌ర్ సైన్స్‌/ క‌ంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌/ ఐటీ/ ఎన్ఫ్‌ర్మేష‌న్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌/ ఎల‌క్ట్రానిక్స్ & కమ్యునికేష‌న్ ఇంజినీరింగ్‌)/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి‌.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 25, 2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: డిసెంబర్‌ 15, 2020

వెబ్‌సైట్‌: https://www.canarabank.com/

NOTIFICATION

CLICK HERE TO APPLY ONLINE

Previous
Next Post »
0 Komentar

Google Tags