Counselling of AP ECET-2020 Admissions
from today
నేటి నుంచి ఏపీ ఈసెట్ అడ్మిషన్ల
కౌన్సెలింగ్
ఏపీ ఈసెట్-2020 అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుందని కన్వీనర్, సాంకేతిక విద్య ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
షెడ్యూల్ ఇలా..
- ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ లో చెల్లింపు: నవంబర్ 5 నుంచి 7 వరకు
- హెల్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన: నవంబర్ 5 నుంచి 7 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు: నవంబర్ 6 నుంచి 8 వరకు
- సీట్ల కేటాయింపు: నవంబర్ 10
- ఆప్షన్ల నమోదు ఇతర సూచనలకు అభ్యర్థులు https://apecet.nic.in/ ను సందర్శించాలి.
ఎంసెట్ కౌన్సెలింగు 86,869 మంది
ఎంసెట్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన
బుధవారంతో ముగిసింది. మొత్తం 88,869 మంది కౌన్సెలింగ్ కు రిజిస్టర్
చేసుకోగా.. వారిలో 85,702 మంది వెబ్ ఆప్షన్ల నమోదుకు
అర్హులని కన్వీనర్ ఎంఎం నాయక్ వివరించారు.
0 Komentar