DA hike for Employees and Pensioners - Effective
from July 2018 - Government issues orders
ఉద్యోగులు, పెన్షనర్లకు
డీఏ పెంపు - 2018 జూలై నుంచి అమలు -
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు
ప్రభుత్వం కరువు భత్యం (డీఏ) పెంచింది. దీన్ని 27.248 నుంచి 30.392 శాతానికి పెంచుతూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ
బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పెంపు 2018 జూలై నుంచి
వర్తిస్తుందని పేర్కొన్నారు. 2018 జూలై నుంచి 2020 డిసెంబర్ 31 వరకు చెల్లించాల్సిన డీఏ మొత్తాన్ని
జీపీఎఫ్ లో జమ చేస్తారు. 2021 జనవరి నెల నుంచి జీతంతో కలిపి
నగదు రూపంలో చెల్లిస్తారు. సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు బకాయిలను మూడు
విడతలుగా నగదు రూపంలో చెల్లిస్తారు. ఇందులో పదిశాతాన్ని సీపీఎస్కు జమచేస్తారు.
GO MS 94 Dearness Allowance – Dearness
Allowance to State Government
Employees from 1st July 2018 –
Sanctioned Orders issued.
G.O.MS.No. 94
Dated: 04-11-2020👇
0 Komentar